కూటమి ప్రభుత్వానిది నిజాయతీ పాలన అని, మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డిది అవినీతి రాజకీయమని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు- ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. ప్రసన్న కుమార్‌రెడ్డి ఎక్కడ చెయ్యి పెడితే అక్కడ అవినీతేనని విమర్శించారు.
#VemireddyPrashanthiReddy #NallapareddyPrasannaKumarReddy #TDP #YSRCP #IntintikiTDP #Kovuru #NellorePolitics #TDPvsYSRCP #AndhraPolitics #AndhraPradesh #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️